Allu Arjun: కళ్ళు చెదిరే రేట్ కు పుష్ప – 2 ఉత్తరాంధ్ర రైట్స్..?
- రోజురోజుకి పెరిగిపోతున్న పుస్ప - 2 హైప్
- తెలుగు రాష్టాల థియేట్రికల్ రైట్స్ కు తీవ్ర పోటీ
- డిసెంబరు 6న గ్రాండ్ గా రిలీజ్ కానున్న పుష్ప ది రూల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో పుష్ప పార్ట్ -1 కు కొనసాగింపుగా వస్తున్న పుష్ప – 2 పై భారీ అంచనాలు ఉన్నాయి. దాదాపు మూడేళ్ళుగా దర్శకుడ్ సుకుమార్ ఈ సినిమాను చెక్కుతూనే ఉన్నాడు. ఈ ఏడాది ఆగస్టులో రిలీజ్ కావాల్సిన ఈ సినిమా షూటింగ్ డిలే కారణంగా డిసెంబర్ 6న వరల్డ్ వైడ్ రిలీజ్ కు రెడీ అవుతోంది. అందుకు అనుగుణంగా షూటింగ్ పనులు చక చక చేస్తోంది.
Also Read : Annie master : జానీ మాస్టర్ కేసు విషయం విని షాక్ అయ్యాను..
Also Read
మరోవైపు పుష్ప – 2 థియేట్రికల్ రైట్స్ కు భారీ డిమాండ్ ఏర్పడింది. తెలుగు రాష్ట్రాలకు ఇటీవల కాలంలో ఏ ఇతర సినిమాలకు లేనటువంటి ధరకు పుష్ప – 2 రైట్స్ డీల్ జరుగుతుంది. ఓన్లీ ఆంధ్రప్రదేశ్ కు గాను రూ. 90 కోట్ల రేషియో లో అమ్మకాలు చేస్తున్నారు. ఒక్క ఉత్తరాంధ్ర ఏరియాకు రూ. 23 కోట్లు ధర పలికాడు పుష్పరాజ్.ఇదే ఏరియాలో అల్లు అర్జున్ సూపర్ హిట్ చిత్రం అల వైకుంఠపురములో 21 కోట్లు వసులు చేసింది. సూపర్ హిట్ చిత్రాలైన సలార్, కల్కి, దేవర, ఏవీ అక్కడ రూ. 20 కోట్లు దాటలేదు. పుష్ప 2 వీటన్నింటినీ దాటాల్సి వుంటుంది. ఇక రాయలసీమ ఏరియా కు రూ. 30 కోట్లకు అమ్ముడయ్యాయి. పుష్ప -2 కు ఉన్న క్రేజ్, హైప్ కు తగ్గట్టుగానే బిజినెస్ జరుగుతుందని అంటున్నారు ట్రేడ్ అనలిస్ట్ లు. పుష్ప -2 రిలీజ్ నాడు మరే ఇతర సినిమాలు పోటీ లేకపోవం, సోలో రిలీజ్ కావడం పుష్ప – 2 అడ్వాంటేజ్. మరికొద్ది రోజుల్లో పుష్ప రూలింగ్ స్టార్ట్ కాబోతొంది. హిట్ టాక్ వస్తే బ్రేక్ ఈవెన్ సాధించడం గ్యారెంటీ.
తాజావార్తలు
-
Samsung Galaxy F70 5G: సామ్ సంగ్ Galaxy F70 5G భారత్ లో రిలీజ్ డేట్ ఫిక్స్.. 50MP కెమెరా, 120Hz డిస్‌ప్లే!
-
CM Chandrababu: ‘స్వయం ఏపీ’ బ్రాండ్.. 10 లక్షల మంది మహిళలను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దడమే లక్ష్యం!
-
Rashmika : 400 కుటుంబాలను దత్తత తీసుకున్న రష్మిక
-
Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!
-
Aadarsha Kutumbam : ఆదర్శ కుటుంబం జాడేది?
ట్రెండింగ్
-
How To Grow Moringa: పోషకాల నిధి మునగ.. కుండీలో మురింగ చెట్టును ఈజీగా పెంచే టిప్స్ మీ కోసం..
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!
-
Keemo Paul: మేము ఏ జట్టునైనా ఓడిస్తాం.. టీమిండియా జుజుబి.. విండీస్ పేసర్ సంచలన వ్యాఖ్యలు!
-
Cibil Score: మీ సిబిల్ స్కోర్ తక్కువగా ఉందా.. 6 నెల్లలో ఇలా సింపుల్గా పెంచుకోండి..
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!