Pushpa 2 : స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ‘పుష్ప 2’ చిత్రానికి వరల్డ్ వైడ్ గా ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. బన్నీ హై వోల్టేజ్ పెర్ఫార్మెన్స్, సుకుమార్ రైటింగ్ కి ఆడియన్స్ బాగా కనెక్ట్ అయ్యారు.
Pushpa 2: అల్లు అర్జున్ నటించిన పుష్ప 2: ది రూల్ రెండో రోజు కూడా తన హవాను కొనసాగిస్తోంది. భాషతో సంబంధం లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.