నిన్నటికి నిన్న టాలీవుడ్ లో ఓ న్యూస్ గుప్పుమంది. పుష్ప ప్రీ రిలీజ్ ఈవెంట్ కు వేదిక ఫిక్స్ అయిందని,భారీ ఎత్తున చేయన్నున్నారు అనే వార్త తెగ హల్ చల్ చేసింది. హైదరాబద్ లోను యూసుఫ్ గూడాలోని పోలీస్ హెడ్ క్వార్ట్రర్స్ లో పుష్ప ప్రీ రిలీజ్ ఈవెంట్ కు అంతా రెడీ అని కూడా టాక్ నడిచింది. కానీ అవన్ని పుకార్లుగానే మిగిలాయి. పుష్పా నిర్మాతలు ప్రీ రిలీజ్ ఈవెంట్ కు అనుమతులు కోరిన మాట…
నిన్న జరిగిన చెన్నై ఈవెంట్ లో అల్లు అర్జున్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా తాను ఇద్దరి గురించి ఖచ్చితంగా మాట్లాడాలన్న ఆయన ఒకటి సుకుమార్ గురించి అన్నారు. దర్శకుడు సుకుమార్ లేకపోతే పుష్ప అనే సినిమా లేదు. తనతో కలిసి ఆర్య సినిమా చేయకపోతే నేను ఈరోజు ఈ స్థాయిలో ఉండేవాడిని కాదు. ఒక్కసారి ఆ సినిమా నేను చేసిన తర్వాత వెనుతిరిగి చూడాల్సిన అవసరం రాలేదు. నా జీవితంలో అంత ఇంపాక్ట్ కలిగించిన ఒకే…