టాలివుడ్ స్టార్ హీరో ఐకాన్ స్టార్ హీరో అల్లు అర్జున్ టాలీవుడ్ నుంచి బెస్ట్ యాక్టర్ గా జాతీయ అవార్డ్ సాధించాడు.. ఈ సంతోషాన్ని తన కుటుంబంతో కలిసి పంచుకున్నాడు.. ఈ విషయాన్ని పుష్ప డైరెక్టర్ సుకుమార్ తన ఇంటికి వచ్చి మరీ చెప్పగా బన్నీ నిజమా నేను నమ్మలేకున్నా అని ఎమోషనల్ అయ్యాడు.. అంతేకాదు కాసేపు ఆ విషయాన్ని నమ్మలేక పోయాడు.. బన్నీ తనను తాను నమ్మలేకపోయాడు. సంతోషంతో బన్నీ కళ్లు చెమ్మగిల్లాయి. తన భార్య…