టాలీవుడ్ హిస్టరీలో పుష్ప 2 సినిమా మరో సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. పుష్ప 2 సినిమాకి సంబంధించిన టీజర్ తెలుగు సినీ పరిశ్రమలోనే 150 మిలియన్లకు పైగా వ్యూస్ సంపాదించిన మొట్టమొదటి సినిమాగా రికార్డులకు ఎక్కింది. అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప మొదటి భాగం సూపర్ హిట్ కావడంతో రెండో భాగం మీద ఫోకస్ పెంచారు మేకర్లు. Kavya Thapar: అసిస్టెంట్ డైరెక్టర్ అలా అనేసరికి బిత్తర పోయా.. షాకింగ్ విషయం…
ఈ నెల 8వ తేదీన అల్లు అర్జున్ పుట్టినరోజు ఈ సందర్భంగా ఆ రోజు ఒక టీజర్ రిలీజ్ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. అదే విషయాన్ని ఒక పోస్టర్ రిలీజ్ చేసి అధికారికంగా ప్రకటించింది సినిమా యూనిట్.