ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ ల ‘పుష్ప-2’ రికార్డు స్థాయి వసూళ్లుతో దూసుకెళుతోంది. డిసెంబరు 5న రిలీజ్ అయిన ఈ సినిమా తెలుగు రాష్ట్రాలతో పాటు వరల్డ్ వైడ్ గా బ్లాక్ బస్టర్ కలెక్షన్స్ వసూలు చేస్తోంది. వెయ్యి కోట్ల కలెక్షన్స్ రాబట్టాలని టార్గెట్ తో బరిలో దిగిన పుష్ప రాజ్ ఆ రికార్డును కేవలం తొమ్మిది రోజుల్లోనే సాధించాడు. ఇక తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే బ్రేక్ ఈవెన్ కు అతి చేరువలో ఉంది పుష్ప -2.…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన లేటెస్ట్ సినిమా పుష్ప -2. సుకుమార్ దర్శకత్వంలో తెరెకెక్కిన ఈ సినిమా డిసెంబరు 5న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయి సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. పుష్ప కు సీక్వెల్ గా వచ్చిన పుష్ప -2 ఉహించినట్టే బ్లాక్ బస్టర్ కలెక్షన్స్ రాబడుతోంది. ముఖ్యంగా అల్లు అర్జున్ నట విశ్వరూపానికి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. క్లాస్ మాస్ అని తేడా తేడా లేకుండా కలెక్షన్స్ సునామి సృష్టిస్తోంది పుష్ప -2.…
టాలీవుడ్ హిస్టరీలో పుష్ప 2 సినిమా మరో సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. పుష్ప 2 సినిమాకి సంబంధించిన టీజర్ తెలుగు సినీ పరిశ్రమలోనే 150 మిలియన్లకు పైగా వ్యూస్ సంపాదించిన మొట్టమొదటి సినిమాగా రికార్డులకు ఎక్కింది. అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప మొదటి భాగం సూపర్ హిట్ కావడంతో రెండో భాగం మీద ఫోకస్ పెంచారు మేకర్లు. Kavya Thapar: అసిస్టెంట్ డైరెక్టర్ అలా అనేసరికి బిత్తర పోయా.. షాకింగ్ విషయం…