అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న పుష్ప 2 సినిమా మీద ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలు ఉన్నాయి. మొదటి భాగం సూపర్ హిట్ కావడంతో సెకండ్ పార్ట్ మీద సుకుమార్ స్పెషల్ కేర్ తీసుకుంటున్నాడు. అయితే ఈ సినిమాకి సంబంధించిన హార్డ్ డిస్కులు, కంటెంట్ అంతా కూడా నవంబర్ 20 కల్లా విదేశాలకు అలాగే ఇక్కడి డిస్ట్రిబ్యూటర్లకు అందజేస్తాము అన్నట్టుగా గతంలో నిర్మాత కామెంట్ చేశారు. అలా చేయాలంటే ఈ లోపే షూటింగ్ పూర్తి చేయాలని ఇప్పట్లో షూటింగ్…