అల్లు అర్జున్ ప్రస్తుతానికి అట్లీ దర్శకత్వంలో తన తదుపరి చిత్రాన్ని చేస్తున్నాడు. ఈ సినిమా 2027వ సంవత్సరంలో రిలీజ్ కానుంది. ఇక ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ అయితే ప్రస్తుతానికి ముంబైలో జరుగుతోంది. ఈ నేపథ్యంలో ముంబై టు హైదరాబాద్ షటిల్ సర్వీస్ చేస్తున్నాడు అల్లు అర్జున్. అయితే ఈ సినిమా పూర్తి అయిన తర్వాత అల్లు అర్జున్ ఎవరితో సినిమా ఫైనల్ చేశాడు అనే విషయం మీద క్లారిటీ లేదు, కానీ ఆయన లైన్ అప్…