Allu Arjun attends ‘Pushpa’ screening at Berlin Film Festival: బెర్లిన్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఇండియన్ సినిమా పుష్ప ది రైజ్ ప్రదర్శన జరిగింది. అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే బెర్లిన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఇండియన్ సినిమా తరపున ప్రాతినిధ్యం వహించే అవకాశం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు దక్కిన విషయం అందరికి తెలిసిందే. ఇక ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఆయన ఇటీవల బెర్లిన్ 74వ ఇంటర్నేషన్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో పాల్గొనేందుకు జర్మనీకి చేరుకున్నారు. ప్రస్తుతం…