ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫాన్స్ అందరూ ‘పుష్ప ది రూల్’ కోసం వెయిట్ చేస్తుంటే, ‘పుష్ప ది రైజ్’ ఊహించని షాక్ ఇస్తోంది. 2021 డిసెంబర్ 17న ప్రేక్షకుల ముందుకి వచ్చిన ‘పుష్ప ది రైజ్’ సినిమా ఒక తెలుగు మూవీకి ఇంత రీచ్ ఉంటుందా అనే రేంజులో ఆశ్చర్యపరచింది. క్రికెటర్ల నుంచి హాలీవుడ్, బాలీవుడ్ సెలబ్రిటిల వరకూ ప్రతి ఒక్కరూ ‘జుఖేగా నహి సాలే’ అనే డైలాగ్ చెప్పి గడ్డం కింద చెయ్ పోనిచ్చిన…
కరోనా సెకండ్ వేవ్ సౌత్ సినిమా ఇండస్ట్రీ ముందుగా చేసుకున్న ప్లాన్స్ అన్నింటినీ మార్చేసింది. ఈ మహమ్మారి కారణంగా ఇప్పటికే విడుదల కావాల్సిన ఎన్నో సినిమాలు ఇంకా విడుదల కాలేదు. చాలా రోజుల తరువాత ఇప్పుడిప్పుడే వెండితెరపై బొమ్మ పడుతోంది. దీంతో విడుదల వాయిదా వేసుకున్న పెద్ద సినిమాలన్నీ రిలీజ్ కు సిద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలో బాలీవుడ్ పరిస్థితి ఎలా ఉన్నప్పటికీ సౌత్ లో మాత్రం భారీ పోటీ నెలకొంది. ఇప్పటికే సంక్రాంతి రేసులో టాలీవుడ్ బిగ్…
సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న చిత్రం యాక్షన్ ఎంటర్టైనర్ “పుష్ప”. రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుండగా జగపతి బాబు, ధనంజయ్, ప్రకాష్ రాజ్, హరీష్, వెన్నెల కిషోర్, అనీష్ కురువిల్ల కూడా కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్, సుకుమార్, అల్లు అర్జున్ కాంబోలో 12 సంవత్సరాల తర్వాత వస్తున్న మూవీ ఇది. “పుష్ప”లో మాలీవుడ్ స్టార్ ఫహద్ ఫాసిల్ విలన్ గా…