సౌత్ సూపర్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రూపొందుతున్న ‘పుష్ప ది రైజ్’ చిత్రం ట్రైలర్ నిన్న విడుదలైన విషయం తెలిసిందే. గంధపు చెక్కల స్మగ్లింగ్‌లో అల్లు అర్జున్ పాత్ర పుష్ప జీవిత కథతో తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్‌కు మంచి స్పందన వస్తోంది. నిన్న “పుష్ప” ట్రైలర్ ను హిందీలోనూ అజయ్ దేవగన్ చేతుల మీదుగా విడుదల చేశారు మేకర్స్. ట్రైలర్ కు బాలీవుడ్ ప్రేక్షకుల నుంచి కూడా మంచి స్పందన వస్తోంది. అల్లు అర్జున్…