స్టైలిష్ స్టార్‌గా సౌత్‌లో పేరు తెచ్చుకున్న అల్లు అర్జున్‌ను ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌గా పాన్ ఇండియా మార్కెట్‌లో నిలబెట్టిన సినిమా పుష్ప ది రైజ్. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ డైరెక్ట్ చేసిన ఈ మూవీలోని హీరో మేనరిజమ్స్ ని సెలబ్రిటిల నుంచి సామాన్యుల వరకూ ప్రతి ఒక్కరూ ఫాలో అయ్యారు.