ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న ఫస్ట్ పాన్ ఇండియా మూవీ ‘పుష్ప’! తెలుగుతో పాటు ఈ మూవీ తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో వరల్డ్ వైడ్ క్రిస్మస్ కానుకగా విడుదల కాబోతోంది. ఇటీవల ఐదు భాషల్లోనూ విడుదలైన సాంగ్ సోషల్ మీడియాలో సునామీ సృష్టిస్తోంది. విశేషం ఏమంటే… అన్ని అనుకున్నట్టు జరిగితే… ఈ పుష్పరాజ్ ఆల్ ఇండియాలోనే ఓ సెన్సేషనల్ రికార్డ్ క్రియేట్ చేయబోతున్నాడు. అదేమిటంటే…. ‘పుష్ప’ మూవీ విడుదల కాబోతున్న ఐదు భాషల్లోనూ…