ఐకాన్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ అదిరిపోయే శుభవార్త చెప్పింది కేసీఆర్ సర్కార్. బన్నీ నటించిన.. పుష్ప సినిమా 5 వ షోకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. రేపు పుష్ప సినిమా విడుదల కానున్న నేపథ్యంలోనే.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 17 వ తేదీ నుంచి… ఈ నెల 30 వ తేదీ వరకు అంటే.. దాదాపు రెండు వారాల పాటు… పుష్ప సినిమా 5 వ షోకు తెలంగాణ ప్రభుత్వం…