ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్ కాంబోలో వస్తున్న భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ “పుష్ప”. ఈ చిత్రం హిందీలో భారీ ఎత్తున విడుదలకు సిద్ధమైంది. హిందీ విడుదల విషయంలో ప్రొడక్షన్ హౌస్, డిస్ట్రిబ్యూటర్ మధ్య తలెత్తిన సమస్యను పరిష్కరించడంలో అల్లు అర్జున్ కీలకపాత్రను పోషించినట్లు సమాచారం. అల్లు అర్జున్ చొరవ తీసుకుని డిస్ట్రిబ్యూటర్‌తో స్వయంగా చర్చించి విజయం సాధించారు. “పుష్ప” నిర్మాతలు హిందీ పంపిణీదారులతో ప్రారంభ దశలో జరిపిన చర్చలు విఫలమయ్యాయి. Read…