Gayatri Gupta : సినీ ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ అనేది ఎప్పటి నుంచో వినిపిస్తున్న పెద్ద భూతం. దానికి చాలా మంది బలైపోతున్నారు. కొందరు బయటకు వచ్చి తమకు జరిగిన ఘటనలు బయట పెడుతున్నారు. ఇదే క్రమంలో గాయత్రి గుప్త చేసిన కామెంట్లు ఇప్పుడు మరోసారి వైరల్ అవుతున్నాయి. ఆమె గతంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ ఉంది. లేదని ఎవరైనా చెబితే అది అబద్దం. ఎందుకంటే నేను కూడా ఫేస్ చేశాను అంటూ…
Sukumar : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కోసం సుకుమార్ రంగంలోకి దిగిపోయాడు. పుష్ప సినిమాతో పాన్ ఇండియా మార్కెట్లో ప్రభంజనం సృష్టించిన లెక్కల మాస్టర్.. ఇప్పుడు రామ్ చరణ్ కోసం సాలీడ్ కథను రెడీ చేస్తున్నట్టు తెలుస్తోంది. రామ్ చరణ్ కూడా ఓ వైపు పెద్ది సినిమాతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఆ సినిమా వచ్చే సమ్మర్ లో రిలీజ్ అవుతుంది. ఆ మూవీ షూటింగ్ అయిపోయేలోపు ప్రీ ప్రొడక్షన్ పనులు కంప్లీట్ చేయాలని…