పుష్ప సినిమా పాన్ ఇండియా హిట్ అవ్వడంతో… పుష్ప 2 సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని పాన్ ఇండియా మూవీ లవర్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఈ సినిమా ఎప్పుడు రిలీజైనా కలెక్షన్ల లెక్క వెయ్యి కోట్ల దెగ్గర ఈజీగా ఆగుతుంది, అంతకన్నా ఎక్కువైనా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని ట్రేడ్ వర్గాలు ప్రిడిక్ట్ చేస్తు
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో వచ్చిన పుష్ప మూవీ పాన్ ఇండియా బ్లాక్ బస్టర్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. అసలు ఈ సినిమా ఈ రేంజ్ హిట్ అందుకుంటుందని సుకుమార్ కూడా ఊహించలేదు కానీ ఏకంగా బన్నీకి నేషనల్ అవార్డ్‌ను తీసుకొచ్చింది పుష్ప పార్ట్ వన్. అంతేకాదు.. మరో అరుదైన గౌరవం కూడా అందుకున్న�