తెలుగులోనే కాదు ఇండియా వ్యాప్తంగా ఇప్పటివరకు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమా ఏదైనా ఉందంటే అది పుష్ప ది రూల్. మొదటి పుష్ప ది రైజ్ సినిమా సూపర్ హిట్ కావడంతో రెండో భాగం మీద భారీ అంచనాలు ఏర్పడ్డాయి. దానికి తగ్గట్టుగా అనే సుకుమార్, అల్లు అర్జున్ ఈ సినిమాని వేరే లెవెల్ లో చేస్తున్నారు. ఒకరకంగా సుకుమార్ అల్లు అర్జున్ గ్యాప్ లేకుండా షూట్ చేస్తూ సినిమాని ప్లాన్ ప్రకారం డిసెంబర్ 6వ…