ఈ టీజర్ వ్యూస్ మాత్రం అరాచకం అనే స్థాయిలో నమోదు అవుతున్నాయి. ఇప్పటివరకు సినిమా యూనిట్ ప్రకటించిన దాని మేరకు 24 గంటల్లో దాదాపు 85 మిలియన్ల రియల్ టైం వ్యూస్ సాధించి
Allu Arjun’s Pushpa 2 Teaser Record: అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా నిన్న రిలీజ్ అయిన ‘పుష్ప 2’ టీజర్‌కు యునానిమస్ రెస్పాన్స్ వచ్చింది. 68 సెకండ్ల నిడివి గల టీజర్‌తోనే ఆడియెన్స్ చేత మరోసారి అస్సలు తగ్గేదేలే అని పుష్పరాజ్ చెప్పించాడు. అది కూడా ఒక్క డైలాగ్ లేకుండా.. గూస్ బంప్స్ తెప్పించాడు. గంగమ్మ జాతర సెటప్‌లో అమ్మవారి గెటప్‌లో బన్నీని చూస్తే.. అభిమానులకే కాదు సోషల్ మీడియాకే అమ్మోరు పూనినట్టుంది. బన్నీ ఫ్యాన్స్…
Aishwarya Rai is Allu Arjun’s Favourite Heroine: ‘ఐకాన్ స్టార్’ అల్లు అర్జున్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అసవరం లేదు. ‘గంగోత్రి’తో ఇండస్ట్రీలోకి హీరోగా అడుగుపెట్టిన అల్లు అర్జున్.. ఆర్య, బన్నీ, దేశముదురు, వేదం, జులాయి, రేసుగుర్రం, సన్నాఫ్ సత్యమూర్తి, సరైనోడు, అలా వైకుంఠపురంలో లాంటి హిట్ సినిమాలతో ఐకాన్ స్టార్ అయ్యాడు. ఇక ‘పుష్ప-ది రైజ్’ సినిమాతో పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. అల్లు అర్జున్ ‘పుష్ప-ది రూల్’తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.…
Allu Arjun in Saree in Pushpa 2 The Rule Teaser: లెక్కల మాస్టర్ సుకుమార్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కాంబోలో వచ్చిన ‘పుష్ప’ సినిమా ప్రపంచవ్యాప్తంగా సంచలనాల్ని సృష్టించిన విషయం తెలిసిందే. తెలుగు సినిమాకి అరుదైన గౌరవం దక్కేలా చేయడమే కాకుండా.. జాతీయ ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్‌ని నిలిపింది. పుష్పరాజ్‌గా ప్రేక్షకుల గుండెల్లో ఐకాన్ స్టార్ నిలిచిపోయాడు. ‘పుష్ప ది రూల్’ అంటూ మరోసారి ప్రేక్షకుల ముందుకు అల్లు అర్జున్ వస్తున్నాడు.…
Huge Fans at Allu Arjun’s Home: ‘పుష్ప’ సినిమాతో పాన్ ఇండియా ఇమేజ్‌ను సొంతం చేసుకున్న హీరో ‘అల్లు అర్జున్’. ‘నీ యవ్వ తగ్గేదేలే’, ‘పుష్ప.. ఫ్లవర్ కాదు, ఫైర్’ అంటూ అల్లు అర్జున్ చెప్పిన డైలాగ్స్ ప్రపంచవ్యాప్తంగా సంచలనాల్ని సృష్టించాయి. పుష్ప చిత్రం జాతీయ ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్‌ని నిలపడమే కాకుండా.. తెలుగు సినిమాకి అరుదైన గౌరవం లభించేలా చేసింది. పుష్పతో సంచనాలు సృష్టించిన అల్లు అర్జున్.. ‘పుష్ప 2’తో త్వరలోనే ప్రేక్షకులను…
Pushpa Mass Jaathara Begins Today: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్‌లో వస్తోన్న పాన్ ఇండియన్ సినిమా ‘పుష్ప-2’. 2021లో రిలీజ్ అయిన ‘పుష్ప’ సినిమాకు సీక్వెల్‌గా ‘పుష్ప-ది రూల్’ వస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ నిర్మిస్తుండగా.. నేషనల్ క్రష్ రష్మిక మందన్నా కథానాయికగా నటిస్తున్నారు. పుష్ప 2 చిత్రం ఆగస్టు 15న విడుదల కానుంది. పుష్ప 2 నుంచి ఇప్పటికే విడుదలైన…
ప్రస్తుతం బన్నీ క్రేజ్ ఎలా ఉందో అందరికీ తెలిసిందే. పుష్ప సినిమాతో బాక్సాఫీస్‌ను షేక్ చేసిన అల్లు అర్జున్.. తన మాసివ్ పర్ఫార్మెన్స్‌తో నేషనల్ అవార్డ్ అందుకొని 68 ఏళ్ల చరిత్ర తిరగరాశాడు. నెక్స్ట్ పుష్ప పార్ట్ 2తో సెన్సేషన్ క్రియేట్ చేయడానికి రెడీ అవుతున్నాడు. రీజనల్ లెవల్లో తీసిన పుష్ప ఫస్ట్ పార్ట్ 1తో పాన్ ఇండియా హిట్ కొట్టిన సుకుమార్… ఇప్పుడు పాన్ ఇండియా టార్గెట్‌గా సెకండ్ పార్ట్ చేస్తున్నాడు. ఈ లెక్కన పుష్ప2…
పుష్ప సినిమా మొదలు పెట్టినప్పుడు ఒక్క పార్ట్‌గానే మొదలు పెట్టారు. కథ కూడా తెలుగు ఆడియెన్స్‌ను దృష్టిలో పెట్టుకొనే రాసుకున్నాడు సుకుమార్ కానీ రాజమౌళి సలహాతో అనుకోకుండా రెండు పార్ట్‌లుగా డివైడ్ చేశాడు సుక్కు. పాన్ ఇండియా ప్లానింగ్ కూడా అలాగే జరిగింది. అసలు ఎవరు ఊహించని విధంగా పాన్ ఇండియా రేంజులో సెన్సేషన్ క్రియేట్ చేసింది పుష్ప పార్ట్ వన్. ఏకంగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కి నేషనల్ అవార్డ్ తెచ్చిపెట్టింది. మరి అనుకోకుండా చేస్తేనే…
ఇప్పటివరకూ ఒక్క అఫీషియల్ అప్డేట్ కూడా ఇవ్వని పుష్ప 2 సినిమా తాజా షెడ్యూల్ షూటింగ్ హైదరాబాద్ లో కంప్లీట్ అయ్యింది. రష్మిక, అల్లు అర్జున్, ఫాహద్ లు పాల్గొన్న ఈ షెడ్యూల్ ని పూర్తి చేసిన సుకుమార్, నెక్స్ట్ షెడ్యూల్ కి రెడీ అవుతున్నాడు. ఇదిలా ఉంటే ఇప్పటివరకూ పుష్ప 2కి సంబంధించిన పోస్టర్ ని కూడా రిలీజ్ చెయ్యకుండా సీక్రెట్ గా షూటింగ్ చేస్తున్న సుకుమార్, అల్లు అర్జున్ పుట్టిన రోజున పుష్ప 2…