2024లో ఇండియాలో రిలీజ్ కానున్న మోస్ట్ అవైటెడ్ సినిమాలు అనే లిస్ట్ తీస్తే అందులో టాప్ 3లో వినిపించే పేరు ‘పుష్ప ది రూల్’. అల్లు అర్జున్ ని పాన్ ఇండియా ఐకాన్ స్టార్ గా మార్చిన ‘పుష్ప ది రైజ్’ సినిమాకి సీక్వెల్ గా ఈ మూవీ తెరకెక్కుతుంది. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ బ్రెయిన్ లో నుంచి వచ్చిన ఈ ఎర్ర చందనం స్మగ్లింగ్ కింగ్ పిన్ పుష్ప క్యారెక్టర్ ని పాన్ ఇండియా ఆడియన్స్…