పుష్ప 2కు ఎంతటి హైప్ తీసుకొచ్చినా..ఎక్కడో భయం నిర్మాతలను వెంటాడుతూనే ఉంది.ఫస్ట్ డే మార్నింగ్ షోకు వచ్చే టాక్.. రిజల్ట్ ను డిసైడ్ చేసే పరిస్థితులు ఉండడంతో సుకుమార్ పై ఒత్తిడి అంతకంతకు పెరిగిపోతుంది. నిజానికి పుష్ప-2కు… అనుకున్నదానికంటే ఓవర్ హైప్ వచ్చేసింది.ఫస్ట్ పార్ట్ కు మించి ఉంటుందనే అంచనాలు మేకర్స్ లో ఒత్తిడి పెంచేస్తున్నాయి. సినిమాకు ఏమాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా.. ఎన్నో సినిమాల రికార్డులు గల్లంతైపోతాయంటున్నారు. అయితే రియాల్టీలో పుష్ప 2 ఆ స్థాయి…