Devara Ayudha Pooja Pushpa 2 Jathara Become Hottopic: ‘దేవర’ సినిమాలో ఇప్పటి వరకు వచ్చిన పాటలు ఒక ఎత్తైతే.. ఆయుధ పూజ సాంగ్ ఒక ఎత్తు అనేలా ఉంటుందని చిత్ర యూనిట్ చెబుతోంది. అయితే.. అదిగో, ఇదిగో అని ఊరిస్తున్నారు తప్ప.. ఈ పాటను మాత్రం రిలీజ్ చేయడం లేదు మేకర్స్. ఇదే హైప్‌తో ఆయుధ పూజను డైరెక్ట్‌గా థియేటర్లోనే రిలీజ్ చేసేలా ఉన్నారు. కానీ