ఒకప్పుడు తెలుగు సినిమాలు కేవలం ఇండియా మార్కెట్‌కే పరిమితమయ్యేవి. కానీ, ఇప్పుడు భారతీయ చలన చిత్రాలు అంతర్జాతీయ వేదికలపై సత్తా చాటుతున్నాయి. ముఖ్యంగా జపాన్ మార్కెట్‌పై మన మేకర్స్ ప్రత్యేకంగా దృష్టి సారించారు. అందుకు తగ్గట్టే, ‘పుష్ప 2: ది రూల్’ సినిమాకు సంబంధించిన కీలక అప్‌డేట్ తాజాగా విడుదలైంది – ఈ చిత్రం జనవరి 16న జపాన్‌లో ‘పుష్ప కున్రిన్’ (Pushpa Kunrin) అనే టైటిల్‌తో విడుదల కాబోతోంది. జపాన్ మార్కెట్ మన ఇండియన్ సినిమాలపై…