పుష్ప మొదటి భాగం సూపర్ హిట్ కావడంతో పుష్ప 2 మీద అనౌన్స్ చేయక ముందు నుంచే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇక ఈ క్రమంలో ఈ పుష్ప 2 నుంచి ఎలాంటి అప్డేట్ వస్తున్నా ప్రేక్షకుల నుంచి స్పందన ఒక రేంజ్ లో వస్తోంది. ఇక ఈ క్రమంలోనే పుష్ప 2 ఫస్ట్ లుక్ తోనే సినిమాపై అంచనాలు పెంచేసి రికార్డులు క్రియేట్ చేశాడు అల్లు అర్జున్