సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన తర్వాత తెలంగాణ పోలీసులు సినీ ఈవెంట్స్ విషయంలో సీరియస్ గా ఉన్నారు. తొక్కిసలాట ఘటనలో ఒక మహిళ మృతి చెందడం, ఒక బాలుడు చావు బతుకుల మధ్య ఉండడంతో ఏకంగా ఒక స్టార్ హీరోని అరెస్ట్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది, నేషనల్ వైడ్ చర్చ జరిగింది. ఈ నేపథ్యంలోనే హైదరాబాదులో ఎలాంటి ఈవెంట్స్ చేయాలన్నా ఇప్పుడు కచ్చితంగా పోలీస్ పర్మిషన్ కావాల్సి వస్తోంది. తాజాగా గేమ్ చేంజర్ విషయంలో అయితే సినీ…