How to Reduce Belly Fat: మనం రోజు తినే ఆహారంలో గానీ, తినే సమయం గాని.. తూచా తప్పకుండా సరైన పద్ధతిలో వెళితే ఆరోగ్యం మన చెంతే ఉంటుంది. ప్రతీ ఒక్కరికి బరువు అనేది ప్రమాదకరమే. దాని వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తుంటాయి. అందుకే డాక్టర్లు బరువు తగ్గడానికి వ్యాయామాలు చేయడం మంచిదని సలహాలు ఇస్తుంటారు. అయితే దానికోసం రకరకాల ఎక్సర్‌సైజ్‌లు చేయడం మొదలు పెడతారు. ఒకటి రెండు రోజులు చేయగానే బద్దకంతోనో, పని…
Push-Ups World Record: సాధారణంగా జిమ్‌కు వెళ్లే వ్యక్తి లేదా రెగ్యులర్ గా ఎక్సర్‌సైజ్ చేసే వ్యక్తి రోజుకు 100 అంతకన్నా కొద్దిగా ఎక్కువ పుష్-అప్స్ చేస్తాడు. అంతకుమించి చేయడం అంటే దాదాపుగా కష్టమే అనిచెప్పాలి. కానీ ఆస్ట్రేలియాకు చెందిన వ్యక్తి ఏకంగా 3000 కన్నా ఎక్కువ పుష్-అప్స్ చేశాడు.
కొన్ని కొన్ని వీడియోలు ఎలా వైరల్ అవుతాయో తెలియదు. వైరల్ అవుతూనే ఉంటాయి. కొన్ని మాత్రం ఆకట్టుకునే విధంగా ఉంటాయి. పుషప్స్ అనేవి ఎక్సర్‌సైజ్‌లో ఒకభాగం. అవి చేసే ముందు ట్రాక్ సూట్ వేసుకొని చేస్తుంటారు. అయితే, ఓ కొత్త పెళ్లికూతురు లెహంగా వేసుకొని పుషప్స్ చేసింది. వివాహం సమయంలో ఎనర్జిటిక్‌గా ఉండాలనే ఉద్దేశంతో ఆమె అలా చేసినట్టు తెలుస్తోంది. లెహంగాలో కొత్త పెళ్లి కూతురు చేసిన పుషప్స్ కి సంబందించిన వీడియో ఇప్పుడు సోషల్…