టీమిండియా వికెట్ కీపర్-బ్యాట్స్‌మెన్ రిషబ్ పంత్ బ్యాటింగ్ గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. తుఫాను బ్యాటింగ్‌తో ఎన్నో మ్యాచ్లను గెలిపించిన సందర్భాలు ఉన్నాయి. అంతేకాకుండా.. అద్భుతమైన క్యాచ్లు, స్టంప్స్ చాలా చేశాడు. ఇతని బ్యాటింగ్‌కి వీరాభిమానులు చాలా మంది ఉన్నారు. మరీ ముఖ్యంగా.. టీ20 వరల్డ్ కప్ 2024లో మంచి బ్యాటింగ్ ప్రదర్శన చూపించాడు. క్రీజులోకి వస్తే తుఫాన్ ఇన్సింగ్స్ ఆడే పంత్.. బయట ఎంతో ఫన్నీగా ఉంటాడు. చాలా సార్లు పంత్ ఫన్నీ విషయాలను…
ఓ వ్యక్తి తన భార్యను ఫ్లై ఓవర్‌పై బహిరంగంగా కొడుతూ తోసేసుందుకు ప్రయత్నం చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఘటన తమిళనాడు రాజధాని చెన్నైలో జరిగింది. భార్యను కొడుతున్న వీడియో వైరల్ కావడంతో.. నిందితుడు భర్తను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు రోషన్ గా గుర్తించారు. ఆ వీడియోలో చెన్నైలోని కోయంబేడు ఫ్లై ఓవర్‌పై రోషన్ తన భార్యపై దాడి చేస్తున్నట్లు స్పష్టంగా చూడవచ్చు. అయితే.. ఈ వీడియోను ఫ్లై ఓవర్‌పై ఉన్న…
ఆగి ఉన్న రైలును పునఃప్రారంభించమని ఆరోపిస్తూ ప్రయాణీకులు రైలును నెట్టడం ఓ వీడియోలో కనపడింది. ఈ వీడియో సోషల్ మీడియాలో దుమారం రేపడంతో పలువురు భారతీయ రైల్వేపై విమర్శలు గుప్పిస్తున్నారు.