అందరూ డబ్బులను పర్సులో పెట్టుకునే అలవాటు ఉండే ఉంటది. అంతవరకూ ఓకే.. కానీ ఆ పర్సును మనం వెనక ప్యాంట్ జేబులో పెట్టుకోవడం ముప్పు అని ఎవరికి తెలియదు. చాలామంది పర్సు లేదా వాలెట్‌ని మగవారు లేదా స్త్రీలు బాక్ పాకెట్‌లోనే పెట్టుకుంటుంటారు. ఐతే అలా పెట్టకూడదని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
64 కళల్లో దొంగతనం కూడా ఒక కళే. కొందరు ఎంతమందిలో ఉన్నా భలే చాకచక్యంగా దొంగతనం చేస్తూ ఉంటారు. అయితే మరికొందరు మాత్రం వెంటనే దొరికిపోయి చావు దెబ్బలు తింటూ ఉంటారు. అలాంటి వీడియోనే ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియో పాపం దొంగ దొరికిపోవడం చావు దెబ్బలు తినడం చూడవచ్చు. ఈ వీడియోను CCTV IDIOTS అనే ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఈ వీడియో చూసిన వారిలో కొందరు దొంగపై జాలి…