టీమిండియా ఆటగాడు జస్ప్రీత్ బుమ్రా ప్రస్తుతం ఐపీఎల్‌లో బిజీగా ఉన్నాడు. ముంబై ఇండియన్స్‌కు తరుపున ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఈ సీజన్‌లో తన పేస్ బౌలింగ్ తో ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ను వణుకు పుట్టిస్తున్నాడు. జస్ప్రీత్ బుమ్రా ఇప్పటివరకు ఈ సీజన్ లో 10 మ్యాచ్‌లు ఆడి 6.40 ఎకానమీ రేటుతో 14 వికెట్లు తీశాడు. ప్రస్తుతం ఈ టోర్నీలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా ముందు స్థానంలో కొనసాగుతున్నాడు. దాంతో అతనికి ప్రస్తుతం పర్పుల్ క్యాప్ ఉంది.…