ఇస్మార్ట్ హీరో ఉస్తాద్ రామ్ పోతినేని ప్రతుతం బోయపాటి శ్రీనుతో ‘స్కంద’ సినిమా చేస్తున్నాడు. పాన్ ఇండియా రేంజులో రిలీజ్ కానున్న రాపో ఫస్ట్ సినిమా ఇదే కావడం విశేషం. కంప్లీట్ గా బోయపాటి స్టైల్ లో రూపొందిన ఈ మూవీ సెప్టెంబర్ లో రిలీజ్ కి రెడీ అయ్యింది. బోయపాటి శ్రీనుతో సినిమా అంటే ఆయన స్టైల్ లోకి మారాలి కాబట్టి రామ్ పోతినేని పూర్తిగా ట్రాన్ఫర్మ్ అయ్యాడు. స్కంద ప్రమోషనల్ కంటెంట్ చూస్తే రామ్…