సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాల్లో ఘట్టమనేని అభిమానులకి మాత్రమే కాకుండా మొత్తం సినీ అభిమానులందరికి నచ్చిన సినిమా ఏదైనా ఉందా అంటే యునానిమస్ గా వచ్చే ఆన్సర్ ‘బిజినెస్ మాన్’. డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ పెన్ పవర్ ని చూపించిన ఈ మూవీలో మహేష్ బాబు ‘సూర్య భాయ్’ అనే కొత్త డ్రగ్ ని తెలుగు ఆడియన్స్ కి ఇచ్చాడు. పదేళ్లు దాటినా ఆ డ్రగ్ మత్తు తెలుగు ప్రేక్షకులని వదలలేదు.…