Home
Puri Jagannadh
Puri Jagannadh News
-
ఆ ‘హెల్త్ కేర్ సిస్టమ్’తో.. మనశ్శాంతిగా బతకొచ్చు: పూరీ
టాలీవుడ్ డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఎలాంటి వివాదాలకు తావులేకుండా, చెప్పాలనుకున్నది సూటిగా చెప్పేస్తూ ఆలోచనల్లో పడేస్తున్నాడు. తాజాగా ఆయన ‘హెల్త్ కేర్ సిస్టమ్’ గూర్చి తెలియజేస్తూ.. పూరీ మ్యూజింగ్స్ ద్వారా ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్‌కు తగ్గట్టు మాట్లాడారు. ‘మనందరం రాత్రి, పగలు కష్టపడి ఆస్తులు కూడబెట్టేది పిల్లల చదువుల కోసం.. అనారోగ్య సమస్యలకి, సొంత ఇంటికి, వృద్ధాప్యం కోసం దాచుకుంటాం. కాకపోతే వీటన్నింటికీ ఎంత డబ్బు కావాలో, ఎంత దాచిపెట్టుకోవాలో మనకు తెలియదు.అయితే యూరప్, కెనడా,… -
రాజమౌళి తండ్రి ఫోన్ వాల్ పేపర్ గా పూరి జగన్నాథ్ పిక్…!!?
ప్రముఖ దర్శకుడు, దర్శకధీరుడు రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ భారత చిత్ర పరిశ్రమలో అత్యుత్తమ, ప్రఖ్యాత స్క్రిప్ట్ రచయితలలో ఒకరు. ప్రస్తుతం ఆయన “ఆర్ఆర్ఆర్” చిత్రానికి స్క్రిప్ట్ రాస్తున్నారు. ఈ సినిమా భారీ బడ్జెట్ తో అత్యంత్య ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇటీవల ఒక టాక్ షోలో పాల్గొన్న ఆయన “ఆర్ఆర్ఆర్” గురించి మాట్లాడుతూ ఈ చిత్రాన్ని చూశానని, అది చాలా బాగా వచ్చిందని అన్నారు. ఈ చిత్రంలో అలియా భట్ పాత్ర అద్భుతంగా ఉంటుందని,… -
పూరీ ‘పేదరికం’ గురించి ఏమన్నారంటే..?
డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ ఈ మధ్య సోషల్ మీడియాలో పూరీ మ్యూజింగ్స్ ద్వారా పలు ఆసక్తికరమైన అంశాలపై ముచ్చటిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ‘పేదరికం’ గురించి పూరీ మ్యూజింగ్స్ వేదికగా ముచ్చటించారు. ధనవంతుడిగా జీవించే వ్యక్తి చివరికి ఏమీ నేర్చుకోలేడని.. కానీ పేదరికంలో ఉండే వ్యక్తి ఎన్నో జీవిత పాఠాలు తెలుసుకోగలుగుతాడని అన్నారు. మీ పిల్లల కోసం.. నా పిల్లల కోసం.. ఏ కష్టం తెలియకుండా పిల్లల్ని పెంచాలని మనం చూస్తాం.. అది… -
ప్రశాంత్ నీల్ ఇటు… పూరీ జగన్నాథ్ అటు!
‘కేజీఎఫ్’ మూవీతో ఓవర్ నైట్ ఆలిండియాలో మాస్ హీరో గా పేరు తెచ్చుకున్నాడు కన్నడ హీరో యశ్. నిజానికి అందులో మాస్ క్యారెక్టర్ ను సైతం ఎంతో క్లాస్ గా, సెటిల్డ్ గా చేయడంతో అందరి మనసుల్ని గెలుచుకున్నాడు. ప్రస్తుతం యశ్ ‘కేజీఎఫ్’ చాప్టర్ 2 రిలీజ్ కోసం ఎదురుచూస్తున్నాడు. దాదాపు షూటింగ్ పూర్తయిపోయిన ఈ సినిమాలో ఉత్తరాదికి చెందిన సంజయ్ దత్, రవీనాటాండన్ వంటి వారూ కీలక పాత్రలు పోషించారు. ఈ మూవీ తర్వాత యశ్… -
పూరి దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ?
డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ ఇటీవలే మాస్ మసాలా మూవీ “ఇస్మార్ట్ శంకర్” చిత్రంతో భారీ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ చిత్రంతో చాలాకాలం తరువాత పూరీకి, రామ్ కు మంచి హిట్ లభించింది. ఇదే జోష్ తో దర్శకుడు పూరి జగన్నాధ్ ప్రస్తుతం విజయ్ దేవరకొండతో కలిసి “లైగర్” అనే భారీ పాన్ ఇండియా మూవీకి తెరకెక్కిస్తున్నారు. అయితే ఆ తరువాత పూరీ ఎవరితో సినిమా చేయబోతున్నాడు అనే విషయం ఆసక్తికరంగా మారింది.… -
టాప్ సెకండ్ ప్లేస్ లో… పూరీ తనయుడి చిత్రం!
ఒక రవితేజ మొదలు ఒక రామ్ పోతినేని వరకూ … తన హీరోలు చాలా మందికి బ్లాక్ బస్టర్స్ అందించాడు పూరీ జగన్నాథ్. కానీ, అదేంటో ఏమో… ఆయన తమ్ముడు సాయిరామ్ శంకర్ హీరోగా నిలబడలేకపోయాడు. తరువాత ఎంట్రీ ఇచ్చిన పూరీ తనయుడు ఆకాశ్ కూడా ఇంత వరకూ హిట్ అందుకోలేదు. అయితే, ఈ యంగ్ హీరో నెక్ట్స్ మూవీపై మంచి అంచనాలే ఉన్నాయి.పేరే ‘రొమాంటిక్’ అంటూ పెట్టేశారు ఫిల్మ్ మేకర్స్. హీరో ఆకాశ్ పూరీకి ఈ… -
‘లైగర్’లో బీచ్ సాంగ్… మరోసారి పూరి సెంటిమెంట్
‘ఇడియట్’, ‘ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం’, ‘అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి’, ‘శివమణి’, ‘సూపర్’, ‘దేశముదురు’, చిరుత’, ‘గోలీమార్’, ‘పోకిరి’, ‘బిజినెస్ మ్యాన్’, ‘టెంపర్’, ‘హార్ట్ ఎటాక్’, ‘ఇస్మార్ట్ శంకర్’… పూరి డైరెక్ట్ చేసిన ఈ సినిమాలలో ఓ కామన్ పాయింట్ ఉంది. అదే బీచ్ సాంగ్. ఆయన తనకు ఎంతో ఇష్టమైన బ్యాంకాక్, పటాయా, గోవా, మారిషస్ బీచ్ లలో తన సినిమాల్లో ఏదో ఒక సాంగ్ తప్పనిసరిగా ప్లాన్ చేస్తుంటారు. అసలు ఆయన సినిమా… -
‘రాజముడి రైస్’ను వాళ్ళు తప్పకుండా తినాలి… పూరీ మ్యూజింగ్స్ మళ్ళీ స్టార్ట్
డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ మళ్ళీ పూరీ మ్యూజింగ్స్ ను స్టార్ట్ చేశారు. పూరీ మ్యూజింగ్స్ లో ఎన్నో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించే ఈ టాలెంటెడ్ డైరెక్టర్ తాజాగా ‘రాజముడి రైస్’ ప్రత్యేకతలు, ఆరోగ్య ప్రయోజనాలు తెలియజేశారు. ‘ఇండియాలో రైస్ ముఖ్యమైన ఆహరం. బాస్మతి, అన్నపూర్ణ, చంప, హన్సరాజ్, మొలకొలుకులు, పూస, సోనామసూరి, జాస్మిన్, సురేఖ,… ఇలా కొన్ని మాత్రమే మనకు తెలుసు. ఒకప్పుడు ఇండియాలో ఒక లక్ష వెరైటీ రైస్ ఉండేవి. ఒక రకం రైస్…
తాజావార్తలు
-
Mamata Banerjee: మమతా బెనర్జీపై కత్తితో దాడికి మహిళ యత్నం.?
-
Yuvraj Singh: సిక్సర్ల రాజు యువీ రీఎంట్రీ.. బ్యాటింగ్ కోచ్‌గా బాధ్యతలు!
-
Bihar Love Story : ప్రేమ కోసం రష్యా నుంచి బిహార్‌కు.. గుడిసెలోనైనా అతడితోనే అంటూ
-
JoJo Glimpse : రాయలసీమ వర్షాలొస్తే వజ్రాలు దొరుకుతాయా?.. రచ్చ రేపుతున్న రస్టిక్ లవ్ స్టోరీ!
-
Australia: నడిరోడ్డుపై పాకిస్తాన్ యువతి నమాజ్.. కార్‌తో ఢీకొట్టిన డ్రైవర్‌కు ఊరట..
ట్రెండింగ్
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!
-
Sarah Dambanevana: క్రికెట్లో విషాదం.. మాజీ క్రికెటర్, అంతర్జాతీయ అంపైర్ సారా కన్నుమూత.!