తెలుగు సినిమా ప్రేక్షకులకు పూరి జగన్నాథ్ పేరు వింటేనే ఒక రకమైన ఉత్సాహం వస్తుంది. ఆయన సినిమాల్లో ఉండే మాస్ యాక్షన్, పంచ్ డైలాగులు, హీరో ఎంట్రీలు ఎప్పటికీ ప్రత్యేకమైనవే. అయితే గత కొన్నేళ్లుగా పూరి దర్శకత్వం వహించిన లైగర్, డబుల్ ఇస్మార్ట్ లాంటి చిత్రాలు నిరాశ కలిగించాయి. ఈ నేపథ్యంలో పూరి తన తదుపరి ప్రాజెక్ట్ “బెగ్గర్” కోసం మరింత జాగ్రత్తగా అడుగులు వేస్తున్నాడు. ముఖ్యంగా ఈ సినిమాలో హీరోగా విజయ్ సేతుపతిని తీసుకోవడం తోనే…