డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తన తదుపరి ప్రాజెక్టులపై వస్తున్న వదంతులకు ఆయన బృందం చెక్ పెట్టింది. ప్రస్తుతం ఆయన తన రాబోయే చిత్రం ‘పూరి సేతుపతి’ పై మాత్రమే పూర్తి దృష్టి సారించారని అధికారికంగా స్పష్టం చేసింది. గత కొంతకాలంగా పూరి జగన్నాథ్ ఇతర ప్రాజెక్టులపై కూడా పని చేస్తున్నారంటూ, వివిధ హీరోలతో చర్చలు జరుపుతున్నారంటూ సోషల్ మీడియాలో మరియు కొన్ని వెబ్ పోర్టల్స్‌లో పలు పుకార్లు చక్కర్లు కొడుతున్నాయి. ఈ వార్తలపై పూరి జగన్నాథ్…