సూరారై పొట్రుతో నేషనల్ లెవల్ గుర్తింపు తెచ్చుకున్న తెలుగు డైరెక్టర్ సుధా కొంగర. ఇదే సినిమాను హిందీలో రీమేక్ చేసి చేతులు కాల్చుకుంది. దీని కన్నా ముందే సూర్యతో ‘పూరణనూరు’ ఎనౌన్స్ చేసింది. కారణాలు తెలియవు కానీ పూరణనూరు ప్రాజెక్టు నుండి సూర్య తప్పుకోగా, ఆ తర్వాత నజ్రియా, దుల్కర్ సల్మాన్ తప్పుకున్నారు. దీంతో ఈ సినిమా ఉంటుందా లేదా అన్న డౌట్ కూడా వచ్చింది. కానీ అమరన్‌తో హిట్ అందుకున్న శివకార్తీకేయన్ స్టోరీకి ఓకే చెప్పి…
పెళ్లి సందడి చిత్రంతో టాలీవుడ్ కు పరిచయమయింది యంగ్ టాలెంటెడ్ శ్రీలీల. శ్రీకాంత్ కొడుకు రోషన్ మేకా హీరోగా నటించిన ఈ సినిమా సూపర్ హిట్ సాధించింది. ఆ చిత్ర విజయంతో ఈ యంగ్ బ్యూటీకి టాలివుడ్ రెడ్ కార్పేట్ పరిచింది. స్టార్ హీరోల సినిమాలో వరుస అవకాశాలు ఇచ్చారు నిర్మాతలు. సూపర్ స్టార్ మహేశ్ బాబు సరసన గుంటూరు కారం, భగవంత్ కేసరి లో బాలయ్య కు కూతురుగా కూడా నటించి మెప్పించింది. కానీ టాలీవుడ్…