ఐపీఎల్ 2022 యొక్క రిటైన్ అవకాశం నిన్నటితో 8 జట్లకు ముగిసింది. కొత్తగా వస్తున్న రెండు జట్లకు ఇంకా అవకాశం ఉంది. అయితే ఈ రిటైన్ లో దాదాపు అన్ని జట్లు తమ కెప్టెన్ లను తమతో ఉంచుకున్నాయి. ఒక్క పంజాబ్ కింగ్స్ జట్టు మినహా. అయితే ఈ జట్టుకు కెప్టెన్ గా ఉన్న కేఎల్ రాహుల్ వేలంలోకి వెళ్ళాలి అని నిర్ణయించుకోవడంతో ఆ జట్టు అతడిని రిటైన్ చేసుకోలేదు. ఈ క్రమంలో ఆ జట్టు తర్వాతి…