వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీలో పీజీ అనస్తీషియా వైద్య విద్యార్ధిని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించడం కలకలం రేపిన విషయం తెలిసిందే. సైఫ్ వేధింపులే వల్లే ప్రీతికి ఇలాంటి దుస్తితి వచ్చిందని, సైఫ్ ను కఠినంగా శిక్షించాలని.. ఈ ఘటనపై మంత్రి హరీశ్ రావు స్పందించి చర్యలు చేపట్టాలని ప్రీతి బాబాయ్ రాజ్‌కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు.