పునీత్ రాజ్‌కుమార్ మరణం ఆయన అభిమానులతో పాటు మొత్తం దక్షిణ భారత చలన చిత్ర వర్గానికి తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. కన్నడ సూపర్ స్టార్ మరణించిన 10 రోజుల తరువాత కూడా ప్రతిరోజూ వేలాది మంది ప్రజలు ఆయన సమాధిని సందర్శించడానికి, అంతిమ నివాళులు అర్పించడానికి తరలి వస్తున్నారు. తాజాగా పునీత్ రాజ్ కుమార్ లాస్ట్ వీడియోను షేర్ చేసిన ఆయన సోదరుడు రాఘవేంద్ర రాజ్ కుమార్ అన్ ఫర్గెటబుల్ మెమొరీస్ అంటూ పునీత్ ను తలచుకున్నారు.…
పునీత్ రాజ్‌కుమార్ మృతి దేశవ్యాప్తంగా అందరినీ దిగ్భ్రాంతికి గురి చేసింది. ఈరోజు ఆయన అంత్యక్రియలు పూర్తి ప్రభుత్వ లాంఛనాలతో బెంగళూరులో జరగనున్నాయి. ఎన్టీఆర్ బెంగళూరుకు బయలుదేరి మధ్యాహ్నం 2 గంటలకు అంత్యక్రియల కోసం అక్కడికి చేరుకోనున్నారు. ఎన్టీఆర్ పునీత్ రాజ్‌కుమార్‌కు చాలా సన్నిహితుడు. తారక్ ఈ కన్నడ స్టార్ కోసం ఒక పాట కూడా పాడాడు. యంగ్ టైగర్ ఎన్టీఆర్, కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ మధ్య గొప్ప అనుబంధం ఉంది. పునీత్ ‘చక్రవ్యూహ’ సినిమా…