Home
Pune Police
Pune Police News
-
Ketan Agarwal Murder: 6 నెలల ప్లానింగ్.. 2004 ఫోన్ కాల్స్, 238 గంటల టాక్ టైమ్.. వణుకు పుట్టిస్తున్న మర్డర్ స్కెచ్..
Ketan Agarwal Murder: పూణేకు చెందిన ప్రముఖ రియల్టర్ కేతన్ అగర్వాల్ హత్య కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఎంతో అంగరంగ వైభవంగా నిశ్చితార్థం జరిగి, నవంబర్‌లో ఉదయ్‌పూర్ ప్యాలెస్‌లో పెళ్లికి సిద్ధమైన ఒక జంట కథ.. చివరకు ఓ ఘోరమైన హత్యోదంతంగా ముగిసింది. కేతన్ కాబోయే భార్య సియా గోయల్ (20), ఆమె ప్రియుడు చేతన్ చౌదరి (22) కలిసి అత్యంత కిరాతకంగా ఈ మర్డర్ ప్లాన్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. జూన్ 18న లోహగడ్… -
Maharashtra: పూణేలో ఘోర రోడ్డు ప్రమాదం.. వాహనాలను ఢీకొన్న ట్రక్కు.. 8 మంది సజీవ దహనం
ఇటీవలి కాలంలో రోడ్డు ప్రమాదాలు భయాందోళనకు గురిచేస్తున్నాయి. నిర్లక్ష్యం, అజాగ్రత్త కారణంగా పలువురు వాహనదారులు రోడ్డు ప్రమాదాలకు కారణమవుతున్నారు. ఈ ఘటనల్లో చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. మరికొంత మంది తీవ్ర గాయాలతో అంగవైకల్యానికి గురవుతున్నారు. కుటుంబాలకు తీరని శోకాన్ని మిగిల్చుతున్నాయి రోడ్డు ప్రమాదాలు. తాజాగా మరో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పూణేలో ఓ ట్రక్కు పలు వాహనాలను ఢీకొట్టడంతో మంటలు చెలరేగాయి. ఈ మంటల్లో 8 మంది సజీవదహనమయ్యారు. Also Read:MLAs Defection Case:… -
Ganpati Idols: గణేష్ విగ్రహాల నిమజ్జనం ఫోటోలు, వీడియోలు తీయడం, షేర్ చేయడంపై నిషేధం.. ఆదేశాలు జారీ
అంగరంగ వైభవంగా కొనసాగిన గణేష్ ఉత్సవాలు నిమజ్జనం దశకు చేరుకున్నాయి. ఇప్పటికే పలువురు భక్తులు విఘ్నేషుడి విగ్రహాలను నిమజ్జనం చేస్తున్నారు. అయితే నిమజ్జన సమయంలో వినాయకుడి ఫొటోలు, వీడియోలు తీయడం.. ఆ తర్వాత వాటిని సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారు. ఇలాంటి వారికి పోలీసులు బిగ్ షాక్ ఇచ్చారు. గణేష్ విగ్రహ నిమజ్జనం ఫోటోలు, వీడియోలు తీయడం, షేర్ చేయడంపై నిషేధం విధించారు. అయితే ఇది తెలంగాణలో కాదు మహారాష్ట్రలో. పూణే పోలీసులు గురువారం ఒక ఉత్తర్వులను… -
Maharashtra Assembly Elections: టెంపోలో రూ.138 కోట్ల విలువైన బంగారం.. ఎలా గుర్తించారు?
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పూణె పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ తనిఖీల్లో రూ.138 కోట్ల విలువైన బంగారాన్ని గుర్తించారు. టెంపోలో ఈ బంగారం దొరికింది. బంగారాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. రాష్ట్రంలో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమలులో ఉన్నందున జిల్లాల సరిహద్దుల్లో వాహనాలను తనిఖీ చేస్తున్నారు. -
IAS Pooja Khedkar: తుపాకీతో రైతులను బెదిరించిన కేసు.. ఐఏఎస్ పూజా ఖేద్కర్ తల్లిదండ్రులపై ఎఫ్ఐఆర్
IAS Pooja Khedkar: మహారాష్ట్రలోని పూణె రూరల్ పోలీసులు ఐఏఎస్ అధికారిణి పూజా ఖేద్కర్ తల్లిదండ్రులపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఐఏఎస్ అధికారి కుటుంబ సభ్యులు రైతులను బెదిరిస్తున్నారని ఆరోపించారు. -
Porsche car crash: కారు ప్రమాదం కేసులో మైనర్ తాతని అరెస్ట్ చేసిన పూణె పోలీసులు..
పూణె సిటీలో పోర్షే కారు ఢీకొట్టగా మోటోసైకిల్ పై వెళ్తున్న ఇద్దరు వ్యక్తులను చంపిన మైనర్ నిందితుడి తాతను పూణే పోలీస్ క్రైమ్ బ్రాంచ్ యూనిట్ శనివారం ఉదయం అరెస్టు చేసింది. నిందితుడి తాతను అరెస్టు చేసినట్లు పుణె నగర పోలీసు కమిషనర్ అమితేష్ కుమార్ తెలిపారు. అతనిపై ఐపీసీ సెక్షన్లు 365, 368 కింద ప్రత్యేక ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. పూణేలోని కయానీ నగర్ లో ఆదివారం తెల్లవారుజామున జరిగిన ఈ ఘటనకు సంబంధించి 17… -
Transgenders: ఇకపై ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద ట్రాన్స్‌జెండర్స్ బలవంత వసూళ్ల నిషేధం..!
ట్రాఫిక్ సిగ్నల్స్‌పై ట్రాన్స్‌జెండర్లు డబ్బులు అడగకుండా నిషేధిస్తూ సీఆర్‌పీసీ సెక్షన్ 144 కింద పూణే పోలీసులు ఉత్తర్వులుజారీ చేశారు. ఇందులో ముఖ్యంగా ట్రాఫిక్ జంక్షన్లలో బలవంతంగా డబ్బు డిమాండ్ చేస్తూ ట్రాన్స్‌జెండర్లు, బిచ్చగాళ్ల పై ఫిర్యాదులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ చర్య తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఇక అధికారిక నోటిఫికేషన్ ప్రకారం., నివాసితులు, సంస్థలను సందర్శించడానికి కూడా ఆహ్వానం లేకుండా ట్రాన్స్‌జెండర్లు అనుమతించబడరని పోలీసులు తెలిపారు. ఇక ఇందుకు సంబంధించి ఎవరైనా మితిమీరి హద్దు దాటితే భారతీయ… -
Maharastra : భారీ బుల్లెట్లు, రక్తపాత సంఘటనలు… ముంబై తర్వాత, ఇప్పుడు పూణే
Maharastra : మహారాష్ట్రలో 48 గంటల్లోనే రెండు సార్లు కాల్పులు జరగడం సంచలనం రేపుతోంది. ఒక కేసు ముంబైకి చెందినది కాగా, మరో కేసు పూణేలో ఉంది. ముంబైలో ఫేస్‌బుక్ లైవ్‌లో కాల్పులు జరిగిన తర్వాత ఆత్మహత్య చేసుకున్న విషయం.. -
Ganesh Immersion: వైభవంగా గణేష్ నిమజ్జనం… పూణెలో 75మంది పోలీసులపై కఠిన చర్యలు
Ganesh Immersion: ఈ ఏడాది పూణె నగరంలో ఉగ్రవాదులు దొరికిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో గణేష్ నిమజ్జనం నిమిత్తం పూణె పోలీసులు బందోబస్తు కోసం భారీ ఏర్పాట్లు చేశారు. -
Pune: ఫుడ్ డెలివరీ ముసుగులో డ్రగ్ డిలివరీ ఐదుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు
Pune: ప్రముఖ ఫుడ్ డెలివరీ యాప్ ద్వారా మాదక ద్రవ్యాలను విక్రయిస్తున్న ముఠా గుట్టును పూణె పోలీసులు రట్టు చేశారు. ఈ ముఠా ఈ ఫుడ్ డెలివరీ యాప్ సాయంతో డ్రగ్స్ అర్థరాత్రి కూడా సులువుగా డెలివరీలు చేస్తున్నట్టు వెలుగులోకి వచ్చింది.
తాజావార్తలు
-
Lust Stories 3: భార్య అదితితో ఇంటిమేట్ సీన్స్.. కెమెరా ముందు అసలు ఏం జరిగిందో చెప్పిన సిద్ధార్థ్!
-
Varanasi Update: ఫస్ట్ హాఫ్, ఇంటర్వెల్, క్లైమాక్స్.. ‘వారణాసి’పై క్రేజీ అప్డేట్ వైరల్!
-
Jackfruit Biryani: చికెన్, మటన్, పన్నీర్ బిర్యానీలు బోరుకొట్టాయా.? చికెన్ టేస్ట్ ఇచ్చే ‘పనసకాయ దమ్ బిర్యానీ’ రుచి చూసేయండి.!
-
BRICS Trade Boost: బ్రిక్స్ దేశాల్లో భారతీయ వస్తువులకు భారీ డిమాండ్.. 5 నెలల్లో ఎగుమతులు 34% జంప్
-
Bagara Rice: దావత్ స్టైల్ ‘బగారా రైస్’ ఇంట్లోనే.. రైస్ ముద్దవకుండా పొడిపొడిగా రావాలంటే ఇలా ఫాలో అవ్వండంతే..!
ట్రెండింగ్
-
Best Camera Phones: యూట్యూబ్, రీల్స్‌కు బెస్ట్ ఫోన్లు.. 8K, 4K వీడియో రికార్డింగ్ కోసం టాప్ కెమెరా ఫోన్లు ఇవే!
-
Abhishek-Vaibhav: స్వదేశంలో సింహం, విదేశాల్లో పిల్లి.. అభిషేక్, సూర్యవంశీలపై మాజీ ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
Thick Milk Cream: పాలపై మీగడ రావడం లేదా? 1-5-6 ఫార్ములా ట్రై చేయండి.. మందమైన మీగడ పొందండి.!
-
Jio vs Airtel: రూ.3,599 ప్లాన్.. ఏడాది వ్యాలిడిటీతో పాటు OTT + అనేక ప్రయోజనాలు.. ఏది బెస్ట్.?
-
Suryakumar Yadav: ధోనీ, కోహ్లీ, రోహిత్ టాలెంట్ వద్దు.. ఆ ఒక్కడిలో ఆ ఒక్క టాలెంట్ దొంగిలిస్తా!