Punch Prasad Operation Sucessful: ఈ టీవీ ‘జబర్దస్త్’ కమెడియన్ పంచ్ ప్రసాద్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరమే లేదు. జబర్దస్త్ మొదలైనప్పటి నుంచి కమెడియన్ గా చేస్తున్నా ఎందుకో తగిన గుర్తింపు అయితే దక్కలేదు. అయితే ఆయన రెండు కిడ్నీలు ఫెయిల్ కావడంతో ఆయన డయాలసిస్ చేయించుకుంటున్నారు. రెగ్యులర్‌గా డయాలసిస్ చేయించుకుంటున్నప్పటికీ ఆయన ఆరోగ్యంలో మాత్రం ఎన్నో ఇబ్బందులు పడుతూనే ఉన్నాడు. ఆరోగ్యం సరిగా లేకున్నా మిత్రుల సహాయంతో బుల్లితెర షోలలో కనిపిస్తూ ఆ…