బిగ్ బాస్ బ్యూటి పునర్నవి గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. ఉయ్యాలా జంపాలా సినిమాతో ప్రేక్షకులకు పరిచయం అయ్యింది. ఆ తర్వాత పలు సినిమాల్లో క్యారెక్టర్స్ తో మెప్పించి 2019లో బిగ్ బాస్ లో పాల్గొని పాపులారిటీ తెచ్చుకుంది.. ఆ తర్వాత సినిమాల్లో పెద్దగా కనిపించలేదు.. కానీ సోషల్ మీడియాలో యాక్టివ్ ఉంటూ లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తూ వస్తుంది.. తాజాగా ఒక పోస్ట్ చేసింది.. ఆ పోస్ట్ తెగ వైరల్ అవుతున్నాయి.. గతంలో పునర్నవి…
Rahul Sipligunj: సింగర్ రాహుల్ సిప్లిగంజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలంగాణ ముద్దుబిడ్డగా రాహుల్ ఎంతో పేరు తెచ్చుకున్నాడు. ఇక ఆస్కార్ అవార్డు అందుకున్న ఆర్ఆర్ఆర్ లోని నాటు నాటు సాంగ్ పాడిన సింగర్ గా పాన్ ఇండియా మొత్తం క్రేజ్ సంపాదించుకున్నాడు.
Punarnavi: ఉయ్యాలా.. జంపాల చిత్రంతో తెలుగుతెరకు పరిచయం అయిన తెలుగమ్మాయి పునర్నవి భూపాలం. ఈ సినిమా తరువాత అమ్మడికి మంచి అవకాశాలు అయితే వచ్చాయి కానీ, ఆశించినంత విజయాలు మాత్రం అందలేదు. ఇక బిగ్ బాస్ హౌస్ కు వెళ్లి.. అక్కడ సింగర్ రాహుల్ తో అమ్మడు నడిపిన ప్రేమాయణం అంతాఇంతా లేదు.