Punam kaur meets President Draupadi murmu: తాజాగా ఏపీ చేనేత బ్రాండ్ అంబాసిడర్ పూనమ్ కౌర్, రుద్రాక్షల రామలింగ సత్యనారాయణ అనే చేనేత కార్మికుడుతో కలిసి రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిశారు. పశ్చిమ గోదావరి జిల్లా, ఆచంట మండలం లోని ఆచంట వేమవరం గ్రామానికి చెందిన సత్యనారాయణ అతుకులు లేని, 8 అడుగుల వెడల్పు, 12 అడుగుల పొడవు గల “ఏక వస్త్ర జాతీయ జెండా”ను తన సొంత మగ్గాలపై తయారు చేసి భారత రాష్ట్రపతి…