పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ OG సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈ రోజు సాయంత్రం 4 గంటల నుండి హైదరాబాద్‌లోని LB స్టేడియంలో జరగనుంది. ప్రీ రిలీజ్ ఫంక్షన్‌కు పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరవుతారు. హైదరాబాద్‌లోని LB స్టేడియం చుట్టూ ఉన్న వీధుల్లో ట్రాఫిక్ రద్దీ తక్కువగా ఉండేలా పలు ఆంక్షలు విధించారు పోలీసులు. కింది ప్రదేశాలు/మార్గాలలో ట్రాఫిక్ నిలిపివేయబడుతుంది లేదా మళ్లించబడుతుంది: 1. AR పెట్రోల్ పంప్ జంక్షన్ (పబ్లిక్ గార్డెన్స్) నుండి BJR…