కుర్రకారును విశేషంగా ఆకట్టుకున్న పబ్‌జీ గేమ్‌పై గత ఏడాది కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది. భారత్‌లో చైనా పాల్పడుతున్న దుశ్చర్యలను నిరసిస్తూ కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా పలు చైనా యాప్‌లపైనా ఉక్కుపాదం మోపింది. అయితే నిషేధానికి గురైన పబ్‌జీ గేమ్ తిరిగి కొత్త పేరుతో భారత్‌లోకి అడుగుపెట్టింది. ‘పబ్‌జీ న్యూ స్టేట్’ పేరుతో అందుబాటులోకి వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా గురువారం విడుదలైన ఈ గేమ్‌ను 17 భాషల్లో డిజైన్ చేశారు. గూగుల్ ప్లేస్టోర్‌లో దీని సైజ్…