Casting Call: ‘మయసభ’ వెబ్ సిరీస్‌తో ప్రేక్షకులను విభిన్న అనుభూతిని పంచిన క్రియేటివ్ టీమ్ ఇప్పుడు ఈ మ్యాజిక్‌ను వెండి తెరపైకి తీసుకురానున్నట్లు ప్రకటించింది. ఈ కొత్త ప్రాజెక్ట్‌ను ప్రముఖ దర్శకుడు దేవ కట్ట సమర్పిస్తున్నారు. ఈ సినిమాకు లియో కిరణ్.. కథ, మాటలు, దర్శకత్వం వహించనున్నారు. ఈ చిత్రాన్ని విజయ్ కృష్ణ లిన్, శ్రీహర్ష వాడ్ల సంయుక్తంగా హిట్‌మెన్, ప్రూడోస్ ప్రొడక్షన్స్ LLP బ్యానర్లపై నిర్మిస్తున్నారు. ఈ సినిమా కోసం తాజాగా చిత్ర బృందం కాస్టింగ్…