30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీరాజ్ మరోసారి వైసిపి సానుభూతిపరుల మీద అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఇటీవల లైలా అనే సినిమా ఈవెంట్లో ఆయన మేకల గురించి ప్రస్తావిస్తూ ఒకప్పుడు 150 ఉండేవి కానీ ఇప్పుడు 11 మాత్రమే ఉన్నాయి అంటూ సినిమాలో తన క్యారెక్టర్ గురించి కామెంట్లు చేశాడు. అయితే ఆయన వైసిపి ఎమ్మెల్యేలు గురించి కామెంట్ చేశాడు అంటూ వైసీపీ సోషల్ మీడియా పెద్ద ఎత్తున టార్గెట్ చేసింది. దీంతో బాయ్ కాట్ ట్రెండ్ తెరమీదకి…