వేసవి కాలంలో ఆహరం విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది.. ఎందుకంటే మనం ఎలా తీసుకున్న కూడా హైడ్రెడ్ గా లేకుంటే మాత్రం నీరసం తో పడిపోతారు.. అందుకే వేసవిలో ఆహార నియామాలను పాటించాలని నిపుణులు అంటున్నారు.. మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్ ను స్కిప్ చేస్తే కొన్ని గంటల తర్వాత మీకు విపరీతమైన ఆకలి పుడుతుంది. ఇదికాస్త మీరు అతిగా తినడానికి దారితీస్తుంది. దీంతో మీరు ఊబకాయం బారిన పడతారు. మరి ఉదయం బ్రేక్ ఫాస్ట్…