యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులు కూడా రాధా కృష్ణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న “రాధే శ్యామ్” విడుదల కోసం ఎదురు చూస్తున్నారు. ఇందులో ప్రభాస్ సరసన పూజా హెగ్డే కథానాయికగా నటిస్తుంది. “రాధే శ్యామ్” మార్చి 11న విడుదల కానుంది. ఇక ప్రశాంత్ నీల్ “సలార్”లో కూడా ప్రభాస్ నటిస్తున్నాడు. హోంబలే ఫిల్మ్స్ పతాకంపై విజయ్ కిరగందూర్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో శృతి హాసన్ కూడా నటిస్తోంది. మరోవైపు రెబల్ స్టార్ ‘ప్రాజెక్ట్ కే” కూడా…