అమెరికాలోని శాన్‌డియాగో కామిక్ కాన్ వేదికపై ప్రాజక్ట్ కె టైటిల్ అండ్ ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ చేశారు. ముందు నుంచి వినిపించినట్టుగానే ‘ప్రాజెక్ట్ కె’ అంటే ‘కల్కి 2898 ఏడి’ అని అనౌన్స్ అని అనౌన్స్ చేశారు. ప్రస్తుతం గ్లింప్స్‌కు అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. ఇందులో ప్రపంచాన్ని కాపాడే ఆధునిక ‘కల్కి’గా కనిపించనున్నాడు ప్రభాస్. ఇక ఈ గ్లింప్స్‌లో కొన్ని అంశాలు అతి పెద్ద సస్పెన్స్‌గా మారాయి. ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్ కీ రోల్ ప్లే…