క్రమశిక్షణ, మర్యాద, సాంస్కృతిక విలువలను కాపాడేందుకు సిమ్లాలోని శతాబ్దాల చరిత్ర కలిగిన ఓ జైన ఆలయంలోకి పొట్టి బట్టలు ధరించి వచ్చే భక్తులను నిషేధించారు. శ్రీ దిగంబర్ జైన సభ ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ టెంపుల్ లో కొత్త డ్రెస్ కోడ్ ను సూచిస్తూ ఆలయం వెలుపల ఒక నోటీసును పెట్టారు.